Bhakti Bhavam

Bhakti Bhavam

భక్తి భావం బాగుగా ఉంటుంది. భావన బలం బట్టి దైవంపై గురి కుదురుతుంది. గురి కుదురితే, సమాజమే ఒక గురువు, ప్రకృతే ఒక గురువిని అంటారు.

గురి కుదరడమే ప్రధానమైతే, భారతదేశం ఒక గురువు.

…మనసులో భక్తి పెరగడానికి భక్తి భావనలు సాయపడతాయి.

అలాంటి భక్తి భావనలు పెంచుకోవడం మన విధి.

భక్తి గురించి, భావనలు గురించి తెలుగులో పోస్టులు ఈ భక్తి బ్లాగులో చదవండి.